వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ బడంగ్‌పేట్‌లోని డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలడంతో అనూప్ ప్రధాన్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పేలుడు తీవ్రతకు మృతుడి శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి.
ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారని ప్రాథమికంగా గుర్తించారు. ఫోరెన్సిక్ బృందాలు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను సేకరిస్తున్నాయి.
Comments
Loading comments...

