వార్తలకు తిరిగి వెళ్లండి

బిబిపేట మండల కేంద్రంలో జరిగిన SIR కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు పాల్గొన్నారు. 'ఒక ఆధార్ ఒక ఓటు' నినాదంతో, ప్రజలందరూ దేశంలో తాము నివసిస్తున్న చోటే ఓటు హక్కును కలిగి ఉండాలని ఆయన సూచించారు.
2002 జాబితా ప్రకారం ఓట్ల మ్యాపింగ్ చేసుకోవాలని, నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో పలువురు బీఎల్ఓలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

