Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఐ నాగరాజు బెయిల్ పిటిషన్

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 11, 2026 3:06 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మాజీ సీఐ నాగరాజు బెయిల్ పిటిషన్ - Udayam
గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజు తరఫు న్యాయవాదులు మంగళవారం విజయవాడ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టనుంది. సాయికృష్ణ అదృశ్యం కేసులో నాగరాజును ఇప్పటికే అరెస్ట్ చేసి సిట్ అధికారులు విచారించారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

Comments

G
Loading comments...