Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EVM గోదామును పరిశీలించిన కలెక్టర్

Follow Udayam on Google
RAGHU Aug 24, 2026 9:44 PM శ్రీకాకుళంGeneral
EVM గోదామును పరిశీలించిన కలెక్టర్ - Udayam
శ్రీకాకుళంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న ఈపీఎం గోదామును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆస్కర్ ఆకస్మికంగా పరిశీలించారు. సోమవారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన పరిశీలించిన అనంతరం పలు సూచనలు, సిబ్బందికి తెలియజేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతినెలా వీటిని తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. పోలింగ్ సిబ్బంది నిర్వహిస్తున్న భద్రతా పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...