వార్తలకు తిరిగి వెళ్లండి

కడప నగరం శ్రీకృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమైంది. ద్వారకానగర్‌లోని మురళీకృష్ణ ఆలయంలో నేడు, రేపు రెండు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రేపు తెల్లవారుజామున సుప్రభాత సేవతో వేడుకలు ప్రారంభమై, కృష్ణుడికి విశేష అభిషేకం, తిరుమంజనం, అలంకారం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.
Comments
Loading comments...

