Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్తే లక్ష్యం: కలెక్టర్

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 12:11 PM బాపట్లGeneral
ప్రతి కుటుంబంలో పారిశ్రామికవేత్తే లక్ష్యం: కలెక్టర్ - Udayam
ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ప్రభుత్వ లక్ష్య సాధనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శ్రీనిధి, ఉన్నతి, పీఎంఎఫ్‌ఎంఈ, పీఎంఈజీపీ పథకాల ద్వారా లబ్ధిదారులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 12,690 మంది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...