వార్తలకు తిరిగి వెళ్లండి

తానా బోర్డ్ చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన ‘టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్’ను విజయవంతంగా పూర్తి చేశారు. సముద్ర మట్టానికి 5,364 మీటర్ల ఎత్తున, ప్రతికూల వాతావరణంలో జరిగే ఈ సాహసోపేతమైన రేసును ముగించి ఆయన అరుదైన ఘనత సాధించారు.
తానా 'విశ్వ గురుకులం' విద్యా విధానాన్ని ప్రచారం చేయడానికి ఆయన ఈ యాత్ర చేపట్టారు. ఇప్పటికే మూడు ప్రపంచ ప్రసిద్ధ శిఖరాలను అధిరోహించిన నాగేంద్ర, 2027లో జరిగే తానా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...

