వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి ప్రభుత్వ కాలేజీలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. సీఐ దివాకర్ ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు.
అనంతరం సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈవ్‌టీజింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

