Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'ఇథనాల్’ జోష్‌తో చెరకు రికార్డు సాగు

రచన దేవి Jul 14, 2026 10:11 AM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
'ఇథనాల్’ జోష్‌తో చెరకు రికార్డు సాగు - Udayam Digital
ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినా కూడా మన దేశంలో చెరకు సాగు రికార్డు స్థాయిలో యాభై ఏడు లక్షల హెక్టార్ల మేర నమోదైంది. E20 పెట్రోల్ తయారీ ఇంధన ఉత్పత్తికి అత్యంత అవసరమయ్యే ఇథనాల్ కోసం మన రైతులు ఈ పంట సాగుకు అధికంగా మొగ్గు చూపడం విశేషమని నిపుణులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...