వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఈ22, ఈ25, ఈ27, ఈ30 వంటి వివిధ రకాల ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తొలగిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
Comments
Loading comments...

