Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణానికి వరం ఇథనాల్

Follow Udayam on Google
మహేష్ కుమార్ Jul 01, 2026 2:28 PM జాతీయంGeneral
పర్యావరణానికి వరం ఇథనాల్ - Udayam
ఇథనాల్ ఇంధనంపై సాధారణ ప్రజల్లో ఉన్న అంచనాలు, సందేహాలపై భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) బయోఫ్యూయెల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనురాగ్ సరోగి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్‌కు 'ఆక్టేన్ నంబర్' చాలా ఎక్కువగా ఉంటుందని, వాహన తయారీదారులు దీనిని సరిగ్గా ఉపయోగించుకుంటే అదనపు ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇది పర్యావరణానికి ఎంతో అనుకూలమైనదని, కాలుష్యాన్ని భారీగా తగ్గిస్తుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...