వార్తలకు తిరిగి వెళ్లండి

బల్కంపేటలో అక్రమంగా విక్రయిస్తున్న 520 గ్రాముల గంజాయిని ఎస్టీఎఫ్-డీ టీమ్ స్వాధీనం చేసుకుంది. నేచురల్ కేర్ ఆసుపత్రి, ఎంఎంటీఎస్ స్టేషన్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకున్నారు.
నిందితుడు కృష్ణ కిషోర్ (29)ను అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు అమీర్‌పేట్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

