Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్టి మోర్చా పెద్దపల్లి జిల్లా ఇన్చార్జిగా బద్రీ నాయక్

Follow Udayam on Google
p.g.murthy Aug 03, 2026 4:04 PM మంచిర్యాలGeneral
ఎస్టి మోర్చా పెద్దపల్లి జిల్లా ఇన్చార్జిగా బద్రీ నాయక్ - Udayam
బిజెపి ఎస్టి మోర్చా పెద్దపల్లి ఇన్చార్జిగా జన్నారం మండలానికి చెందిన బద్రి నాయక్ నియమితులయ్యారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ ఎస్పీ మోర్చా రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. నాయక్ గతంలో బిజెపి ఎస్టీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా పనిచేసి ప్రస్తుతం బిజెపి ఎస్టి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఎస్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...