వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ జిల్లాలో చేయూత సామాజిక భద్రత పింఛన్లపై సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లోని డీఆర్డీఏ కార్యాలయంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. దరఖాస్తులకు ఈ నెల 15 చివరి తేదీ అన్నారు.
సమాచారం కోసం మధ్యవర్తులను నమ్మకుండా 9000019677కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...

