వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో పునర్వ్యవస్థీకరణతో ఏర్పడిన కొత్త జిల్లాలతో సహా ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని ఎంపీలు లింగంనేని రమేష్, ఉదయ్ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతిపత్రం సమర్పించారు.
కాకినాడ జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు. నాణ్యమైన విద్య అందించేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

