Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వక్ఫ్ స్థలాలకు గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలి

Follow Udayam on Google
సాయి తేజ Aug 11, 2026 5:35 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
వక్ఫ్ స్థలాలకు గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలి - Udayam
నెల్లూరు నగరంలోని వక్ఫ్ బోర్డు స్థలాల్లో గుర్తింపు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆవాజ్ నగర కమిటీ సభ్యులు కోరారు. ఈ మేరకు అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వక్ఫ్ బోర్డు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు ఫయాజ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...