వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జడ్చర్ల మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పోలే జీవన్ను నియమించినట్లు మండల అధ్యక్షుడు యాట రామకృష్ణ ముదిరాజ్ ప్రకటించారు.
పార్టీ బలోపేతానికి, ఎస్సీ మోర్చా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

