వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం 1989, 1995 నిబంధనలు, సవరణల అమలుపై ఈ సమావేశంలో సమీక్షించారు.
ఎస్సీ, ఎస్టీల రక్షణకు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు.
Comments
Loading comments...

