వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను వారి అభివృద్ధికే ఖర్చు చేయాలని, ఇతర పథకాలకు మళ్లించకూడదని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావు డిమాండ్ చేశారు. గుంటూరులో జరిగిన సంఘ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితుల విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, భూమి కొనుగోలుకు ఈ నిధులు కేటాయించాలని కోరారు.
గత రెండేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

