వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, సామాజిక అభివృద్ధి కోసం కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ చూపారు. ఈ విషయంపై మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ను కలిశారు.
8 మండలాల్లో అవసరమైన గ్రామాలను గుర్తించి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి, అవసరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

