Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ ఎస్టీ కేసుల బాధితులకు పెండింగ్ ఎక్స్గ్రేషియావెంటనే విడుదల చేయాలి

Follow Udayam on Google
Jaipal Sep 13, 2026 5:19 PM నాగర్ కర్నూల్General
ఎస్సీ ఎస్టీ కేసుల బాధితులకు పెండింగ్ ఎక్స్గ్రేషియావెంటనే విడుదల చేయాలి - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కెవిపిఎస్‌ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరశురాములు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం–1989 కింద నమోదైన కేసుల్లో బాధితులకు ప్రభుత్వం చట్ట ప్రకారం అందించాల్సిన ఎక్స్‌గ్రేషియా, పరిహారాన్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...