Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్

Follow Udayam on Google
Kiran Oct 07, 2026 11:01 AM సంగారెడ్డిGeneral
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ - Udayam
కంది మండలం ఎర్దనుర్‌లో బంజారా మాలాధారులపై దాడి చేశారన్న ఆరోపణలపై మహిపాల్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని శ్రీ సేవాలాల్ భవానీమాత దీక్షాదారులు డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు గోర్ బంజారా సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న ‘చలో ఎర్దనుర్‌తాండ’ నిర్వహిస్తామని తెలిపారు. అధికారులు స్పందించాలని కోరారు.

Comments

G
Loading comments...