Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపాల్టీలో పొరుగుసేవల ఉద్యోగులకే కీలక పనులా?

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 07, 2026 9:54 AM ఆదిలాబాద్తెలంగాణ
మున్సిపాల్టీలో పొరుగుసేవల ఉద్యోగులకే కీలక పనులా? - Udayam
ఆదిలాబాద్‌ మున్సిపాల్టీలో పారిశుద్ధ్యం, రెవెన్యూ, ఇంజినీరింగ్‌ తదితర కీలక విభాగాల్లో పొరుగుసేవల ఉద్యోగులతోనే కార్యాలయ పనులు నిర్వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ స్పందిస్తూ వారు సహాయకులుగా మాత్రమే ఉంటారని తెలిపారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేపడతామని వెల్లడించారు.

Comments

G
Loading comments...