వార్తలకు తిరిగి వెళ్లండి

శావల్యాపురం ఎస్సై వెంకటేశ్ బాబుపై మహిళా కమిషన్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. దుకాణాన్ని ఖాళీ చేయాలని SI బెదిరించి, బలవంతంగా సంతకం చేయించారని సదరు మహిళ ఆరోపించారు.
దీనిపై విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్.. ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు ఎస్పీని ఆదేశించింది.
Comments
Loading comments...

