Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సైకి గాయాలు డ్రైవర్కి ఏడాది జైలు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 19, 2026 11:47 AM గుంటూరువాణిజ్యం
ఎస్సైకి గాయాలు డ్రైవర్కి ఏడాది జైలు - Udayam
వాహనం అజాగ్రత్తగా నడిపి.. SI గాయపడటానికి కారణమైన డ్రైవర్కి యేడాది జైలు శిక్ష వెయ్యి జరిమానా విధిస్తూ GNT స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 2021 మార్చి 27న నగరంపాలెం స్టేషన్ SI సలాం చుట్టుగుంట సెంటర్లో రోడ్డు దాటేందుకు వాహనం ఆపారు. ఆ సమయంలో మిర్చిలోడు లారీ పక్కనే ఉన్న డివైడర్ని ఢీకొట్టడంతో లారీలో బస్తాలు సలాం కాళ్లపై పడి గాయాలయ్యాయి. ఆ కేసులో డ్రైవర్ నరేష్కి శిక్షపడింది.

Comments

G
Loading comments...