Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సై ని సన్మానించిన గుండారం ప్రజా ప్రతినిధులు

Follow Udayam on Google
babu varun Aug 14, 2026 5:28 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎస్సై ని సన్మానించిన గుండారం ప్రజా ప్రతినిధులు - Udayam
ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ రమేష్ గౌడ్‌ను గుండారం గ్రామ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గుండారం గ్రామ సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ జెట్టి కిషన్తో పాటు తిరుపతి, సంతోష్ తదితరులు ఎస్ఐని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు.

Comments

G
Loading comments...