వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ మణిబాబు 37 ఏళ్లకుపైగా పోలీస్ శాఖకు అందించిన సేవలకు SP మాధవరెడ్డి ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. సోమవారం పోలీస్ కార్యాలయంలో జ్ఞాపిక అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
పదవీ విరమణ అనంతరం కూడా పోలీస్ కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

