వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1080.60 అడుగులుగా, నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది.
గత 24 గంటల్లో 2,604 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,417 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. సరస్వతి కాలువకు 500, గుప్త ఎల్‌ఐఎస్‌కు 405, అలీసాగర్ ఎల్‌ఐఎస్‌కు 360 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Comments
Loading comments...

