వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి చేరిక కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1080.40 అడుగులు, నిల్వ 46.057 టీఎంసీలుగా ఉంది.
గత 24 గంటల్లో 2,697 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,056 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 37.501 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది.
Comments
Loading comments...

