వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ ఎస్సార్ఆర్ కళాశాలలో జరుగుతున్న రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఎన్నికల్లో ట్రాన్స్‌జెండర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
53 మంది ట్రాన్స్‌జెండర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి సాయపడే ఈ సేవారంగంలో భాగస్వామ్యం కావడం తమకెంతో ఆనందాన్నిచ్చిందని, సమాజంలో గుర్తింపు లభించడానికి ఈ ఓటు హక్కు ఉపయోగపడుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

