Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీని కలిసిన మదనపల్లె నూతన డీఎస్పీ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:27 PM అన్నమయ్యGeneral
ఎస్పీని కలిసిన మదనపల్లె నూతన డీఎస్పీ - Udayam
మదనపల్లె నూతన డీఎస్పీ బి. ప్రసాద్ సోమవారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాలు, రౌడీషీటర్లపై నిఘా ఉంచాలని, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించి ప్రజల సమస్యలకు స్పందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...