వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా బైంసా ఏఎస్పీ సాయికిరణ్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు.
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. వందేమాతరం, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలితమే ఈ స్వాతంత్య్రమని, వారి త్యాగఫలాన్ని భారతీయులందరూ ఇప్పుడు ఆనందంగా అనుభవిస్తున్నామన్నారు.
Comments
Loading comments...

