Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి 62 వినతులకు స్పందించాలని ఆదేశించారు

Follow Udayam on Google
RAGHU Aug 17, 2026 10:33 PM శ్రీకాకుళంGeneral
ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి 62 వినతులకు స్పందించాలని ఆదేశించారు - Udayam
ప్రజా సమస్యలపై వస్తున్న వినతులు పట్ల పోలీసులు అధికారులు తక్షణమే స్పందించాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో భాగంగా 62 వినతులు వచ్చాయని ఆయన తెలిపారు. ఆయా సమస్యలపై.. జిల్లాలో పలువురు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్థానిక ప్రజలు ఇస్తున్న సమస్యల పట్ల దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...