వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జిల్లా ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు. కార్యక్రమంలో భాస్కరాచారి, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

