Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్.కోటలో 36 మందికి CMRF చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:55 PM విజయనగరంGeneral
ఎస్.కోటలో 36 మందికి CMRF చెక్కుల పంపిణీ - Udayam
ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన 36 మంది లబ్ధిదారులకు రూ.24,61,175 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ సీనియర్ నేత కోళ్ల బాలాజీ అప్పలరాంప్రసాద్‌తో కలిసి అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 566 మందికి రూ.4.55 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...