Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎసిడిటీ ముదిరితే 'జీఈఆర్‌డీ' ప్రమాదం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:08 AM జాతీయంGeneral
ఎసిడిటీ ముదిరితే 'జీఈఆర్‌డీ' ప్రమాదం - Udayam
తరచూ గుండెల్లో మంట, పుల్లతేన్పులు వస్తుంటే అది సాధారణ ఎసిడిటీ కాదని, 'గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్' (జీఈఆర్‌‌డీ) కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి లోపాల వల్ల తలెండే ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...