Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:17 PM కడపGeneral
ఎస్ఎంసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి - Udayam
వైఎస్సార్‌ కడప జిల్లా కలసపాడు మండలంలో ఎస్ఎంసీ ఎన్నికలపై పోరుమామిళ్ల సీఐ సుబ్రహ్మణ్యం సమీక్షించారు. తెల్లపాడు, కొండపేట గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలతో సమావేశమయ్యారు. ఈ నెల 3న జరిగే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఎన్నికల్లో ప్రలోభాలు, కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...