Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధు ఓటమి.. ఆన్‌ సె యంగ్‌కు టైటిల్‌

Follow Udayam on Google
Shruthi Oct 25, 2026 9:31 PM జాతీయంక్రీడలు
ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో సింధు ఓటమి.. ఆన్‌ సె యంగ్‌కు టైటిల్‌ - Udayam
ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో భారత షట్లర్‌ పీవీ సింధు ఓటమిపాలైంది. ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌ చేతిలో మూడు గేమ్‌ల పోరులో పరాజయం చెందింది. తొలి గేమ్‌ను సింధు 21-16తో గెలిచినా, తర్వాతి రెండు గేమ్‌లను 21-11, 21-12తో కోల్పోయింది. కొరియాకు చెందిన ఆన్‌ సె యంగ్‌ వరుసగా మూడోసారి టైటిల్‌ సాధించింది. వీరిద్దరూ 11 సార్లు తలపడగా ప్రతిసారీ సింధుకే ఓటమి ఎదురైంది.

Comments

G
Loading comments...