వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో ఫోన్ మాట్లాడతానంటూ సెల్‌ఫోన్లు తీసుకుని పరారవుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు తెలిపారు, దుండగులు అత్యవసరంగా ఫోన్ చేసుకోవాలని చెప్పి వయస్సు పైబడినవారు, అమాయకులను టార్గెట్ చేస్తున్నారు.
ఫోన్ ఇచ్చిన వెంటనే దుండగులు అక్కడి నుంచి పరారవుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల బెంజ్ సర్కిల్, ట్రెండ్‌సెట్ వద్ద కూడా ఇదే తరహాలో ఫోన్లు తీసుకుని పరారైన ఘటనలు చోటుచేసుకున్నాయి.
Comments
Loading comments...

