Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఆర్ కన్సల్టెన్సీ ప్రారంభం చేసిన డిసిసి అధ్యక్షుడు

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 4:19 PM మహబూబ్‌నగర్General
ఎస్‌బీఆర్ కన్సల్టెన్సీ ప్రారంభం చేసిన డిసిసి అధ్యక్షుడు - Udayam
నవాబ్‌పేట్ మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌బీఆర్ కన్సల్టెన్సీ మల్టీ సర్వీసెస్‌ను డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మంగళవారం ప్రారంభించారు. సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో జహీర్ అక్తర్, బంగ్లా రవి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...