వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)పై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించేందుకు అనుమతివ్వాలని రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును కోరారు.
పెండింగ్ పిటిషన్‌కు 48 ప్రశ్నలను జత చేయాలని అభ్యర్థించారు. ఓటర్ల తొలగింపులు, నమోదు విధానంలో మార్పులు, నిర్ణయాలపై ఈసీ నుంచి వివరణ కోరారు.
Comments
Loading comments...

