వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ జాడి రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఎస్‌ఐఆర్ అంశాలపై చర్చించి, ప్రజల సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఓటర్ల వివరాల్లో తప్పులు ఉంటే బీఎల్‌ఓలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

