Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్‌పై బీజేపీ జిల్లా స్థాయి సదస్సు

Follow Udayam on Google
sreekanth patel Aug 24, 2026 7:41 PM మహబూబ్‌నగర్General
ఎస్‌ఐఆర్‌పై బీజేపీ జిల్లా స్థాయి సదస్సు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఎస్‌ఐఆర్‌పై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరగనుంది. పాలమూరు ఎంపీ డీకే అరుణ, జోనల్ ఇన్‌చార్జి స్టోల్వర్ రెడ్డి పాల్గొననున్నారు. నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని జడ్చర్ల పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ కోరారు.

Comments

G
Loading comments...