Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:32 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన - Udayam
ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల హక్కులను పరిరక్షించాలని కోరుతూ భద్రాచలంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. సినిమా హాల్ సెంటర్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ శ్రేణులు పూర్తి మద్దతుగా నిలుస్తాయని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...