వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఎస్ ఐ ఆర్ సర్వే ముగింపుతో వివిధ శాఖల జిల్లా మండల స్థాయి అధికారులు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
45 రోజులుగా ఓటర్ జాబితా సమగ్ర సవరణ పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులు రోజువారి సమీక్షలు, సందర్శనలు పరిశీలనలో బిజీ బిజీగా గడిపారు. ముఖ్యంగా రెవెన్యూ పురపాలక శాఖ పంచాయతీరాజ్ శాఖ వారు తమ అసలు విధులను నిర్వహించుకోలేకపోయారు.
Comments
Loading comments...

