Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేలా సహకరించాలి

Follow Udayam on Google
Chitty Ramesh Sep 24, 2026 7:51 PM మంచిర్యాలGeneral
ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేలా సహకరించాలి - Udayam
మంచిర్యాల జిల్లాలో సర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కాని, అనమాలిస్ జాబితాలోని ఓటర్లకు అందించిన నోటీసులకు సంబంధించి సమర్పిస్తున్న ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం కలెక్టరెట్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రక్రియ త్వరగా పూర్తి చేసేలా సహకరించాలని కోరారు

Comments

G
Loading comments...