వార్తలకు తిరిగి వెళ్లండి

ర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్‌లో జరుగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. ఓటర్లు పూర్తి చేసి ఇచ్చిన ఫారముల డిజిటలీకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిఎల్ఓలు ఈ డిజిటలీకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా, పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
బిఎల్ఓలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారములను సేకరించాలని, ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సూపర్‌వైజర్లు ఈ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

