వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సోమవారం ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా (SIR) నోటీసులపై విచారణ నిర్వహించారు.
గ్రామపంచాయతీ అధికారి (GPO) ముస్తఫా పాల్గొని నోటీసులు జారీ అయిన ఓటర్ల గుర్తింపు వివరాలను పరిశీలించారు. 18 సంవత్సరలు నిండిన యువత ప్రతి ఒక్కరు కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

