Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ -2 అభ్యంతరాలపై విచారణ

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 4:54 PM నిజామాబాద్General
ఎస్ఐఆర్ -2 అభ్యంతరాలపై విచారణ - Udayam
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామపంచాయతీలో గురువారం ఎస్‌ఐఆర్‌లో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలపై ఎంపీడీవో బి. మారుతి విచారణ నిర్వహించారు. అభ్యంతరాలను పరిశీలించి, సంబంధిత వివరాలను పరిశీలన అనంతరం క్లియర్ చేశారు. ఎవరికోసం సద్వినియోగం చేసుకొని గ్రామ ప్రజలకు ఎంపీటీవో సూచించారు.

Comments

G
Loading comments...