వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గుర్ల మండలం పోలీసు స్టేషను SI నారాయణరావు ఆద్వర్యంలో పోలీసులు మంగళవారం
గుర్లలో విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచిస్తూ ప్రజల భద్రతపై అవగాహన కల్పించారు. మహిళల భద్రతకు ఉపయోగపడే 'శక్తి యాప్' ప్రాధాన్యత, వినియోగ విధానాన్ని వివరించి, ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

